Chapter 20

తెలుగు

Reference:

Subsections of తెలుగు

How to contribute

To get the text from images/pdf refer to how to ocr

Instructions for all the sections within for each verse were described below.

1. అవతారిక

2. అన్వయము

  • Please refer to devanagari version of the version

3. తాత్పర్యము

There are 3 nice vyakhyaanas are available:

  1. శ్రీ బేతపూడి లక్ష్మీకాంతము గారి - శివమహిమ్న వ్యాఖ్యానము
  2. శ్రీ శివమహిమ్నస్తవము - బాలసరస్వతీ
  3. శ్రీ శివమహిమ్న స్తోత్రము - గీతాప్రెస్

4. వృత్తము

  • Drop the verse in a chandas detection tool determine the chandas
  • If chandas is not already documented write down the chandas properties in chandas section and add a link

4. మధుసూదన సరస్వతి వ్యాఖ్య

Refer to శ్రీ మధుసూదన సరస్వతి వ్యాఖ్య add the vyakhya here

5. పద్యానువాదము

  1. శ్రీ బేతపూడి లక్ష్మీకాంతము గారి - శివమహిమ్న వ్యాఖ్యానము

  2. హరి-హర మహిమ్నస్తోత్రము - శ్రీ చర్లగణపతి శాస్త్రి

Reference:

  1. శ్రీ మధుసూదన సరస్వతి వ్యాఖ్య
  2. Notes by Sri. Prem Rallabandi mahodaya
  3. శ్రీ బేతపూడి లక్ష్మీకాంతము గారి - శివమహిమ్న వ్యాఖ్యానము
  4. హరి-హర మహిమ్నస్తోత్రము - శ్రీ చర్లగణపతి శాస్త్రి
  5. శ్రీ శివమహిమ్నస్తవము - బాలసరస్వతీ
  6. శ్రీ శివమహిమ్న స్తోత్రము - గీతాప్రెస్

మూలము

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।
అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర! నిరపవాదః పరికరః ॥ ౧॥

అతీతః పన్థానం తవ చ మహిమా వాఙ్మనసయోర్
అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి ।
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ॥ ౨॥

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః
తవ బ్రహ్మన్ ! కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ ।
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థేఽస్మిన్ పురమథన ! బుద్ధిర్వ్యవసితా ॥ ౩॥

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తు వ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు ।
అభవ్యానామస్మిన్ వరద ! రమణీయామరమణీం
విహన్తుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః ॥ ౪॥

కిమీహః కిఙ్కాయః స ఖలు కిముపాయస్త్రిభువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ ।
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసరదుఃస్థో హతధియః
కుతర్కోఽయం కాంశ్చిన్ ముఖరయతి మోహాయ జగతః ॥ ౫॥

అజన్మానో లోకాః కిమవయవవన్తోఽపి జగతామ్
అధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి ।
అనీశో వా కుర్యాద్ భువనజననే కః పరికరో
యతో మన్దాస్త్వాం ప్రత్యమరవర ! సంశేరత ఇమే ॥ ౬ ॥

త్రయీ సాఙ్ఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ ।
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిలనానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ ॥ ౭ ॥

మహోక్షః ఖట్వాఙ్గం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తన్త్రోపకరణమ్ ।
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్భ్రూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి ॥ ౮ ॥

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రౌవ్యాఽధ్రౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే ।
సమస్తేఽప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా ॥ ౯॥

తవైశ్వర్యం యత్నాద్ యదుపరి విరిఞ్చిర్హరిరధః
పరిచ్ఛేత్తుం యాతావనలమనలస్కన్ధవపుషః ।
తతో భక్తిశ్రద్ధాభరగురుగృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి ॥ ౧౦॥

అయత్నాదాసాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్బాహూనభృత రణకణ్డూ-పరవశాన్ ।
శిరఃపద్మశ్రేణీ-రచితచరణామ్భోరుహ-బలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ ॥ ౧౧॥

అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఽపి త్వదధివసతౌ విక్రమయతః ।
అలభ్యా పాతాలేఽప్యలసచలితాఙ్గుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీద్ ధ్రువముపచితో ముహ్యతి ఖలః ॥ ౧౨॥

యదృద్ధిం సుత్రామ్ణో వరద పరమోచ్చైరపి సతీమ్
అధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః ।
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయోః
న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః ॥ ౧౩॥

అకాణ్డ-బ్రహ్మాణ్డ-క్షయచకిత-దేవాసురకృపా-
విధేయస్యాఽఽసీద్ యస్త్రినయన విషం సంహృతవతః ।
స కల్మాషః కణ్ఠే తవ న కురుతే న శ్రియమహో
వికారోఽపి శ్లాఘ్యో భువనభయభఙ్గవ్యసనినః ॥ ౧౪॥

అసిద్ధార్థా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తన్తే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః ।
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః ॥ ౧౫॥

మహీ పాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం
పదం విష్ణోర్భ్రామ్యద్భుజపరిఘరుగ్ణగ్రహగణమ్ ।
ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాత్యనిభృతజటాతాడితతటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ॥ ౧౬॥

వియద్వ్యాపీ తారా-గణ-గుణిత-ఫేనోద్గమ-రుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే ।
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమిత్-
యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః ॥ ౧౭॥

రథః క్షోణీ యన్తా శతధృతిరగేన్ద్రో ధనురథో
రథాఙ్గే చన్ద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి ।
దిధక్షోస్తే కోఽయం త్రిపురతృణమాడమ్బరవిధిర్
విధేయైః క్రీడన్త్యో న ఖలు పరతన్త్రాః ప్రభుధియః ॥ ౧౮॥

హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయోర్
యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలమ్ ।
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ ॥ ౧౯॥

క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే।
అతస్త్వాం సమ్ప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ॥ ౨౦॥

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతామ్
ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సురగణాః ।
క్రతుభ్రంశస్త్వత్తః క్రతుఫలవిధానవ్యసనినః
ధ్రువం కర్తుః శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః ॥ ౨౧॥

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా ।
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసన్తం తేఽద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః ॥ ౨౨॥

స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్
పురః ప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి।
యది స్త్రైణం దేవీ యమనిరత దేహార్ధఘటనాద్
అవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః ॥ ౨౩॥

శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః సహచరాః
చితాభస్మాలేపః స్రగపి నృకరోటీపరికరః ।
అమఙ్గల్యం శీలం తవ భవతు నామైవమఖిలం
తథాపి స్మర్తౄణాం వరద పరమం మఙ్గలమసి ॥ ౨౪॥

మనః ప్రత్యక్చిత్తే సవిధమవధాయాత్తమరుతః
ప్రహృష్యద్రోమాణః ప్రమద-సలిలోత్సఙ్గితదృశః ।
యదాలోక్యాహ్లాదం హ్రద ఇవ నిమజ్యామృతమయే
దధత్యన్తస్తత్త్వం కిమపి యమినస్తత్ కిల భవాన్ ॥ ౨౫॥

త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహస్
త్వమాపస్త్వం వ్యోమ త్వము ధరణిరాత్మా త్వమితి చ।
పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా బిభ్రతు గిరం
న విద్మస్తత్తత్త్వం వయమిహ తు యత్ త్వం న భవసి॥ ౨౬॥

త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో త్రీనపి సురాన్
అకారాద్యైర్వర్ణైస్త్రిభిరభిదధత్ తీర్ణవికృతి ।
తురీయం తే ధామ ధ్వనిభిరవరున్ధానమణుభిః
సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదమ్ ॥ ౨౭॥

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాన్
తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ ।
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మై ధామ్నే ప్రణిహితనమస్యోఽస్మి భవతే ॥ ౨౮॥

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః ।
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమో
నమః సర్వస్మై తే తదిదమితిసర్వాయ చ నమః ॥ ౨౯॥

బహలరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః
ప్రబలతమసే తత్సంహారే హరాయ నమోనమః।
జనసుఖకృతే సత్త్వోద్రిక్తౌ మృడాయ నమోనమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమోనమః॥ ౩౦॥

కృశపరిణతి చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణసీమోల్లఙ్ఘినీ శశ్వదృద్ధిః ।
ఇతి చకితమమన్దీకృత్య మాం భక్తిరాధాద్
వరద చరణయోస్తే వాక్య-పుష్పోపహారమ్ ॥ ౩౧॥

అసితగిరిసమం స్యాత్ కజ్జలం సిన్ధుపాత్రే
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ।
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి॥ ౩౨॥

అసురసురమునీన్ద్రైరర్చితస్యేన్దుమౌలేర్
గ్రథితగుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య ।
సకలగణవరిష్ఠః పుష్పదన్తాభిధానో
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార ॥ ౩౩॥

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తః పుమాన్ యః ।
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాఽత్ర
ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ ॥ ౩౪॥

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః ।
అఘోరాన్నాపరో మన్త్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ ॥ ౩౫॥

దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః ।
మహిమ్నఃస్తవపాఠస్య కలాం నార్హన్తి షోడశీమ్ ॥ ౩౬॥

కుసుమదశననామా సర్వగన్ధర్వరాజః
శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః ।
స ఖలు నిజమహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్ దివ్యదివ్యం మహిమ్నః ॥ ౩౭॥

సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం
పఠతి యది మనుష్యః ప్రాఞ్జలిర్నాన్యచేతాః ।
వ్రజతి శివసమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదన్తప్రణీతమ్ ॥ ౩౮॥

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గన్ధర్వభాషితమ్ ।
అనౌపమ్యం మనోహారి శివమీశ్వరవర్ణనమ్ ॥ ౩౯॥

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛఙ్కరపాదయోః ।
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః ॥ ౪౦॥

తవ తత్త్వం న జానామి కీదృశోఽసి మహేశ్వర ।
యాదృశోఽసి మహాదేవ తాదృశాయ నమో నమః ॥ ౪౧॥

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః ।
సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే ॥ ౪౨॥

శ్రీపుష్పదన్తముఖ-పఙ్కజనిర్గతేన
స్తోత్రేణ కిల్బిషహరేణ హరప్రియేణ ।
కణ్ఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః ॥ ౪౩॥

॥ ఇతి శ్రీపుష్పదన్తవిరచితం శివమహిమ్నఃస్తోత్రం సమాప్తమ్॥

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనన్తు యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ మహేశ్వర నమోఽస్తు తే ॥

శ్రీగురుభ్యో నమః । సర్వం శ్రీకృష్ణచరణారవిన్దార్పణమస్తు ।

Reference

1. మహిమ్నః పారం తే

అవతారిక

శివభక్తుడైన పుష్పదంతాచార్యుఁడు తానీ స్తోత్రముజేయుట నింద్యము కాదని సమర్థించుకొనుచున్నాఁడు.

శ్లోకము

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।
అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర! నిరపవాదః పరికరః ॥ ౧॥



(కవి ఇందు పూర్వార్ధమున తన స్తుతి అయోగ్యత్వమును ప్రతిపాదించి పరమేశ్వరుని అగ్రాహ్యత్వమును సూచించున్నాడు । ఉత్తరార్ధమున సర్వ స్తోత్రముల యొక్క యోగ్యతను సమర్థించి తన అమోఘ కవితా కౌశల్యమును చాటుచున్నాడు )

అన్వయము

హేహర, స్తోతుః సర్వాణీ దుఃఖాని పాపాని వా హర తీతి హర ఇతి సంబోధనం.
తవ మహిమ్నః పరం పారం అవిదుషః స్తుతిః అసదృశీ అయోగ్యా ఏవ - ఓశంకరా, నీమహిమ యొక్క అంతము పూర్తిగా తెలియనివాఁడు అనఁగా నీమహిమ ఇంత యని తెలియనివాఁడు నిన్ను గుఱించి చేసినస్తోత్రము అయోగ్య మైనదే యని భావము.
తర్హి బ్రహ్మాదీనాం సర్వజ్ఞానామపి గుణకథనరూపా గికః త్వయి విషయే అవసన్నా ఆయోగ్యా = అందువలన సర్వజ్ఞులైన బ్రహ్మాది దేవ తలయొక్క నీ గుణవర్ణ నరూపమైన స్తోత్రములును అయోగ్య. మైనవే కాఁగలవు. వారును నీమహిమను పూర్తిగా తెలియని వారైనందున వారిచేత చేయఁబడిన స్తుతి కూడ నింద్యమైనదే కావలసివచ్చును.
అథ - అర్థాంతరముచేత తన స్తోత్రమునకు యోగ్యత్వమును నిరూపించుచున్నారు.
తత్ = అందువలన,
స్వమతిపరిణామావధి గృణన్ సర్వో ఒపి స్తుతిః అవసన్నా : తన యొక్క బుద్ధివృత్తికి గోచరమైనంత గ్రహించి చేసిన స్తోత్రము అంతయు—అందరిస్తోత్ర మును యోగ్యమైనదే కాగలదు. అందు వలన,
మమాపి తవ స్తోత్రే స్తోత్ర విషయే ఆరంభః అనిరపవాదః= నాకుఁ గూడ నీస్తోత్ర విషయమైన ఆరంభము (నమస్కారానిక మగునుద్యమము) ఖండనీయము కానేరదు. అనఁగా యోగ్య మైనదియే యని భావము

తాత్పర్యము

ఓ శివా! నీ మహిమయొక్క యంతము నెఱుంగుటయశక్యమని బ్రహ్మాదులే వచింపుచుఁదుదకుఁదమ శక్తికొలఁది మతించి సఫలమనోరథులైరి. కావున యథాశక్తిగా నేను నుతింపఁ బూనుటయు నింద్యము కానని తాత్పర్యము.

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

ఒకానొక గంధర్వరా జొక రాజోద్యానమునందలి కుసుమములను గోసికొని పోవుచుండెను. ఆతనిని గనుఁగొనుటకై శివనిర్మాల్యమును దాఁటినచో నాతనియంత ర్ధానాదిశక్తు లన్నియు నశించునని తలంచి, యాతఁడు వచ్చుమార్గమున నారాజు శివనిర్మాల్యము నుంచియుండెను. ఆగంధర్వరా జది యెఱుఁగమిఁ బ్రవేశించునపుడే యాతనిశక్తి మొక్కవోయెను. అంత నాతఁడు శివనిర్మాల్యమును దాఁటుటచేఁ దన కట్టి స్థితి గల్గె సని ప్రణిధానమున నెఱింగి, పరమ కారుణికుండును సకల కామ ప్రదుండునగు పరమేశ్వరుని స్తుతించె నని పురాణకథ.

స్తుతి యనునది గుణములను గీర్తించుట యగుఁ గదా. అది గుణములను దెలిసియుండినఁ గాని సాధ్యము గాదు. తెలిసికొను టకు శక్యుఁడు కాని భగవంతుని గీర్తించుట యసంభవ మగుటవల నను, అసంతములగు నాతనిగుణములఁ దెలిసికొనుటకు సాధ్యము గాకుండుట వలనను, ఆతనిని గీర్తించెడి స్తుతి యెట్టు లను రూపమై యుండఁగలదు? అనురూపము గానిస్తుతి కేవలము హాస్యాస్పద మనుశంక రాఁగా, దానిని వారించెడి నెపమునఁ దనయనౌధ్ధత్యమును బ్రదర్శించుచు, భగవంతుని స్తుతించుట కారంభించుచున్నారు.

మరియొకరీతిని వ్యాఖ్యానము

స్వమతిపరిణామావధి గృణన్ సర్వోఽపి జనః అవాచ్యః: (ఆభిముఖ్యేన వాచ్యః) తవ స్తోత్రః అనిరపవాదః = సర్వజనస్తోత్ర ములు తమతమ బుద్ధివృత్తికి గోచరమైనంత నీమహిమను గ్రహించి స్తోత్ర కాలమందు నీయొక్క ఆభిముఖ్యమును (సన్నిధిని) భావించి నీతో సంభాషించుచు చేసిన స్తోత్రము లన్నియు యోగ్య ములే కాఁగలవు.
అందువలన నాయుద్యమము నింద్యమైనది కాదని భావము. పర మేశ్వరుఁడు సర్వజ్ఞుఁడై నందున సర్వసముఁ డైనందున స్తోత్రముయొక్క పరిశ్రమమును స్తోత్రమందుఁ గల గుణదోషములను గ్రహించతగినవాఁ డైనందున తన సాన్నిధ్య మహిమవలన నట్టిస్తోత్రము సఫలమైనది కాఁగలదని భావము.

ఇందువలన శ్లోక పూర్వార్ధముచే స్తుతినిరాకరణమనుమిషతో పర మేశ్వరుఁడు బ్రహ్మాదులకుఁ గూడ తెలియఁదగని అపారమయిన మహిమకలవాఁడనియు, ఉత్తరార్ధముచేత స్తోతయొక్క వినయా జకమును, నిరహంభావనయును చూపింపఁబడినవి. గంధర్వరాజు తన బుద్ధికుశలత వలన పరమేశ్వరుని సర్వోత్కృష్టునిగా స్తుతించి నాఁడు. ఇంతేగాక సరమేశ్వరుని స్తుతించుటకును వారి ప్రసాద మునుబొందుటకును సర్వజ్ఞులైన బ్రహ్మదులును, కించిజ్ఞులైన అస్మ బాదులు సమానమేయని భావము. గ్రంథకర్త ఒకశ్లోకముచేత నే తమ విద్యాసామర్థ్యముచేతను, బుద్ధికుశలత వలనను పరమేశ్వ రుని వేద ప్రమాణసిద్ధునిగా వర్ణించి స్తోత్రమును చేసినారు.

ఈశ్లోకమున పూర్వార్ధమందు పరమేశ్వరుని మహిమను పూర్తిగా తెలియనివాఁడు చేసిన స్తోత్ర ము సఫలము కానేరదని ఒక అన్వయము. అందువలన బ్రహ్మాదులస్తోత్రములును అయోగ్యములే అని రెండవ అన్వయము.

ఇందువలన పరమేశ్వరస్తోత్రములను నిరాకరించుచు అపారమైనమహిమకలవాడని స్తుతించిరి. ఆ పక్షమందుపర మేశ్వరుని స్తుతించుటయే యసంభవమనెడియాక్షేపణకాగా, పరమేశ్వరుని యనుగ్రహము కలిగెడి ప్రకారాంతరమైన ఉపాయమును మూడవ అన్వయముచేత చూపించిరి.

ఎట్లనిన: అవాచ్యః-తవ-ఆభిము ఖ్యేన భావయ వాచ్యఃస్తోతవ్యః = నీయొక్క అభిముఖమును భావించి నీతో సంభాషించుచు,
స్వమతిపరిణామా వధి గృణ౯ =తనయొక్క బుద్ధివృత్తులకు గోచరమైనంతమట్టుకు నీమహిమను గ్రహించి స్తుతించినపుడు అందరిస్తోత్రములును యోగ్యమైనవే కాఁగలవని తన స్తుతికి సార్థక్యమును జూపుచు బ్రహ్మాదులస్తోత్రములును అట్లు భావించినపుడు సఫలములు. యోగ్యములే అగునని మూడవ అన్వయము. ఇంతమట్టుకు గ్రంథ మందున్న అభిప్రాయము వ్యాఖ్యానమువలనఁ దెలియుచున్నది. ఇది బాహ్యార్థము.

పద్యానువాదము

శ్రీకరమైన నీ మహిమసీమ నెఱుంగని వారి సన్నుతుల్
స్తోకములైనచో, జలజ సూతిముఖామరసం స్తవంబు ల-
ట్లే కద, కాన ధీకొలఁది నెవ్వఁడు నైన నుతింప నొప్పుచో
నీకరణి న్నుతించెద మహేశ్వర! మత్కృతి దోష ముండునే?

2.అతీతః పన్థానం తవ

అవతారిక

ఈశ్వరునియొక్క సగుణస్వరూపమే తన స్తోత్రమునకు విషయమని చెప్పుచున్నాఁడు

శ్లోకము

అతీతః పన్థానం తవ చ మహిమా వాఙ్మనసయోర్
అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి ।
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ॥ ౨॥



అన్వయము

తాత్పర్యము

ఓఈశ్వరా! నీ మహిమ యవాఙ్మానసగోచర మగుటం జేసి వేదములే నీ మహిమ నదికాపదికాదని భయపడుచుఁ బల్కుచున్నవి. అట్టి మహిమయొక్క గుణము లేవో, యెదెట్లు స్తోత్రార్హమో, యెవ్వనికి విషయమో, యూహింప శక్యము గాకున్నది. కావున నీయొక్క సగుణస్వూపమే స్తోత్రమునకును ధ్యానమునకును స్థానమైయున్నది.

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

తా. హే హర!,

తవ మహిమావాఙ్మనసయోః పంథానం ఆతీతశ్చ=ఓ శంకర, నిన్ను స్తుతించుటకు నీయొక్క సగుణ నిర్గుణస్వరూపమైన మహిమ వాఙ్మనస్సులకు విషయత్వమును గోచకత్వమును అతిక్రమించిన దైయున్నది. సగుణపక్షమందు నీ మహిమ అనంతమైనందునను, నిర్గుణపక్షమందు ధర్మరహితమై నందునను ఆపారమైనందున, నీవు మనో వాక్కులకు గోచరము కానివాఁడవు. తథా చ శ్రుతిః “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” ఇతి.

యం శ్రుతిః అపౌరుషేయమపి చకితం భీతం అభిధత్తే తాత్పర్యేణ వదతి ప్రతిపాదయతి = పర మేశ్వరునిగురించి అపౌరుషేయమైన శ్రుతి అనఁగా దేవ వాణి యగు వేదము సైతము భయకుడుచు తాత్పర్యరూప ముగా సూచనచేయుచున్నది గాని స్పష్టముగా చెప్ప లేదు. భయ కారణ మేమనిన సగుణపక్షమం దిట్టవాఁడవని నిర్దేశించు టకు అనంతరూపములు కలిగినందున శక్యము కానందునను, నిర్లుణపక్షమందు స్వయం ప్ర కాశ మాన మైనవస్తువును ప్రకా శింపఁజేయఁగల వస్త్వంతరాభావముచేతను చెప్పశక్యముగాక భయపడుచున్నదని భావము.

శ్రుతి మరి ఏలాగున ఏమి చెప్పిన దనిన:—అతద్వ్యావృత్యా వదతి అతద్వ్యావృత్తిచేత చెప్పినది. అనఁగా సగుణపక్షమందు జగత్తును తర్భిన్న ముగా భావింపఁగూడ దనియు, నేతినేతి శ్రుతిచేత సర్వము ని వేధింపఁబడగా మిగిలినది పక మేశ్వరుఁడనియు, నిర్గుణపక్ష, మండు భాగత్యాగలక్షణఅనఁగా జహదజహల్లక్షణచేత పరమాత్మ ఇట్టివాఁడని తెలుసు. కొన తగినవాఁడని సూచించుచున్న దిగాని ముఖస్థముగా ఇట్టివాఁ డని చెప్పుటకు శ్రుతియు భయపడుచున్నదని భావము. సగుణపక్షమందు అభేదభావనకు ప్రమాణము. — శ్రు “సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వకర్మా సర్వకామః” ఈ మొదలగు ప్రమాణముల చేత సర్వాభేదముగా చెప్పుచున్నదిగాని ప్రత్యేకించి విభాగముగా మహిమను చెప్పలేదని భావము

అతద్వ్యావృత్తి: భాగత్యాగలక్షణయనఁగా: మాయో పాధిక చైతన్యపరము తత్పదము. అవిద్యోపాధిక చై తన్యపరము త్వంపదము. అనఁగా తత్పదము సర్వవ్యాపకుఁడైన పరమేశ్వర పుము. త్వంపదము బుథ్యాద్యుపహితమైన చైతన్యరూపజీవ పరము. తత్పద-త్వం: దముల చేత గ్రహింపఁబడెడి జీవేశ్వరులను గాని, మాయావిద్యలనెడు రెండు ఉపాధులనుగాని విడిచి వాటి యందున్న చైతన్యమును మాత్రము గ్రహించినపుడు అదే పర మే శ్వరస్వరూపము ఏకమై మిగులును. ఆదియే అందరికిని స్వస్వ రూపము. ఇది భాగ్యగలక్షణ. ఇట్లు గ్రహింపన లెనని శ్రుతి - —— వేదమాత బోధించుచున్నది. ఇదే జహదజహల్ల క్షణ. కనుక అట్టి స్వప్ర కాశచైతన్యమును దెలిసికొని తదా కారవృత్తితో నుండ వలెనని వేదమాత బోధించుచున్న దిగాని, అతనిని వాక్కు చేత ఇట్టివాఁడని బోధించ శక్యముకాదని భావము.

సగుణో నిర్గుణళ కస్య స్తోతవ్యః? న కేనా పీత్యర్థః=సగుణ- నిర్గుణస్వరూపములుగల యతం డెవనికి స్తుతించ శక్యమైనవాఁడు? అతనిని స్తుతించుటకు ఎవడికి శక్యము కాదని భావము సగుణస్య స్తోతవ్యాభావే హేశృరూహ=సగుణమును స్తుతించెడివాఁడు లేక పోవుటకు హేతును చెప్పుచున్నారు. కతివిధగు ణేలి= అతఁడు ఎట్టు గుణములు కలవాఁడని. అనంతగుణములు స్వరూపములు కలిగి. నందున అతనిని స్తుతించుటకు ఎవరికిని శక్యము కాదని భావము.

ఇక నిర్గుణుని కూడ స్తుతించెడివాఁడు లేఁడని అందుకు హేతు వును చెప్పుచున్నారు.

కస్య విషయః=అతను ఎవడికి ఇట్టివాఁడని గోచరుఁడగును? ఏధక్ష్మములు లేనివాఁడుగనుక ఎవడికిన్ని ఇట్టివాఁడని గ్రహించు టకు కూడ శక్యముకాదని భావము. ఇట్లు చెప్పినయెడల పూర్వ కమందు “స్వమతిపరిణామావధి గృణ" అని చెప్పిరి కదా పూర్వాపర విరోధము కలుగదా అనినయెడల, అట్టివిరోధము లేదని చెప్పుచున్నారు.

అర్వాచీనే పదే కస్య విదుషో మనో న పతతి కస్య వచో న పతతి= భక్తానుగ్రహార్థము గ్రహింపఁబడిన వృషభ వాహనము, పినా కాయుధము, భస్మాంగరాగము, వ్యాఘ్రచర్మాంబరము, సర్పరూపసర్వాలంకారములు, చతుర్భుజములు, పంచముఖ ములు, త్రి గేత్రములు, పార్వతీయు గలవాఁడగు పరమేశ్వరుని నవీనస్వరూప ముందు ఎనఁడిమనస్సు ప్ర వేశించదు? ఎవఁడివాక్కు ప్రవేశించదు? అట్టి నూతనస్వరూపమును అందరు చూడఁగల కనియు, అందరు స్తోత్రము చేయఁగలరని భావము. ఇందువలన పూర్వాపరవిరోధము లేదని భావము.

నవీనమనఁగా వెనుక చెప్పిన ప్ర కారము సగుణపక్షమందు జగదా కారము గాను, నిర్గుణపక్షమందు భాగత్యాగలక్షణగాను ఎవఁడు ధ్యానించునో, వానియం దనుగ్రహించి వెనుక చెప్పిన స్వరూపముగా పర మేశ్వరుఁడు భక్తుని కెదురుగా సాక్షాత్కార మగుచుండును గనుక ఎప్పటి కప్పుడే నవీనరూపము కలవాఁడని భావము. గనుక అట్టి సగుణ నిర్గుణస్వరూపమందు అందరి మనోబుద్ధులును ప్రవేశించఁగలవని భావము. ఇంతవరకు వ్యాఖ్యానము వలనఁ దెలిసిన తాత్పర్యము.

పద్యానువాదము

ఉ॥ వాక్కునకు న్మనంబున కవశ్యము నీ మహిమంబు
దాని నీ। ఫక్కిది యంచు వేద ములె వల్కఁగ నోడు
గుణాన్వితంబెటౌ?! నెక్కరణి న్నుతిఁప నగు నెవ్వనికా విషయంబు?
కావునన్ వాక్కు మనంబు లెవ్వనివి వర్తిల వీశ ! భవద్గుణాకృతిన్?

3.మధుస్ఫీతా వాచః పరమమమృతం

అవతారిక

తన స్తోత్రముయొక్క ప్రయోజన మును దెలుపుచున్నాఁడు.

శ్లోకము

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః
తవ బ్రహ్మన్ ! కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ ।
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థేఽస్మిన్ పురమథన ! బుద్ధిర్వ్యవసితా ॥ ౩॥



తాత్పర్యము

హేబ్రహ్మన్ మధుస్ఫీతా పరం అమృతం నిర్మితవతో వాచ స్తవ సురగరోః బ్రహ్మణః వచ్కోపి కిం విస్మయపదమితి యో జనాః =పర మేశ్వరా, నీవాక్కు అత్యంతమధురమైనదియు, శబ్దగత గుణాలం కారాదిగుణములు కలదియు, అత్యంతము వధురమైన దియు, అర్థగతమాధుర్యాది గుణములుకలదియు. నీకు సకల దేవత లకు గురువైన బ్రహ్మవాక్కు అనఁగా స్తుతియు ఆశ్చర్యకరము కానేరదు. నీవు సర్వజ్ఞుఁడవు. అప్రయత్నముగా నిశ్వాసమువలె లె అనాయాసముగా నిర్మించిన వేదములు గలదియు, శబ్దగమాధు ర్యము అర్థగతమాధుర్యము గలదియునగు వాక్కుగలవాఁడవు. అట్టి నీకు సకల దేవతాగురువైన బ్రహ్మయొక్క వాక్కును (స్తోత్ర మును) ఆశ్చర్యమును కలుగఁజేయనేరదు. అట్టినీకు నేను చేసిన స్తోత్రము ఎంతమాత్రము విస్మయకరము కానేరదు. మరి ఎందుకు స్తుతించెదవనిన,
మమ ఏతాం వాణీం భవతః గుణకథనపు ణ్యేన పునావితి=నిన్ను స్తుతించెడి ఈనా వాక్కు (జిహ్వ)ను నీగుణ వర్ణనవలనఁ గలిగిన పుణ్యముచేత పవిత్రమైనదానినిగాఁ జేయుద మని జిహ్వాసాఫల్యముకొఱకు నిన్ను స్తోత్రము చేయుటకు నా బుద్ధి ప్రయత్నించుచున్నది.

ఓ దేవా! యమృతవాక్కులుగల నీకు బృహస్పతియంతవాని స్తవమైన నద్భుతకరంబుగ నుండునా? ఉండదు,

కావున వాస్తవముగ నిన్ను సంతోష పెట్టలే కున్నను నీ మహిమను గుఱించి నుడువుటవలనఁ గలుగు పుణ్యముచే నా వాక్కును బరిశుద్ధము చేసికొనుటయే నా సంకల్పము.

ఓ ఈశ్వరా! అమృతస్వరూపమైనవియు, కావుననే తేనెవలె మధురమయినవియు నగు వేద వాక్కులను రచించు బృహస్పతి వాక్కు సైతము నీ కాశ్చర్యము గలిగింపదన, నాబోటి వాని స్తుతివాక్య మెట్లాశ్చర్యము నొందించును? ఆశ్చర్యము నొందింపదు. అట్లయిన మౌనమును వహించుట మంచిదిగదా యన, నీగుణకథనముచే గలిగెడు పుణ్యమువలన నా వాక్కును పవిత్రము జేసికొనవలయునని స్తోత్రరచన సంకల్పించితినని దానికి సమాధానము.

బ్రహ్మతత్వరూపా! నేను నీ స్థూలరూపమును- అందలి నీ మహిమములను- వర్ణించి స్తుతించదలచుచున్నానేకాని అందులకును నేను అంతగా సమర్థుడను కాను, నీవు పరమామృతము అనదగినదియు తేనెతో నిండినదా! అనునంతగా మధురమును అగు వేదవైదిక వాఙ్మయము నంతను నిర్మించిన మహాకవివి నీవు; బ్రహ్మాదులును అట్టి నీచిత్తమునకు చమత్కారము కలిగించి తృప్తిపరచగల కవులు కారు. అట్లు కాగా అల్ప సామర్థ్యము మాత్రము కల నేను నిన్ను నా కవితతో స్తుతించి మెప్పించగలనా! అయినను ఈ నా వాక్కుతో నిన్ను స్తుతించి ఆవిధముగా దానిని పవిత్రమునుగా చేసికొనవలయునను సంకల్పముతో మాత్రమే నా బుద్ధి ఈ నీ స్తుతిరచన చేయనిశ్చయించినది.

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

తియ్యని మాటలన్ సుధ నతిప్రరసురంబుగఁ గూర్చునట్టి మా
యయ్య ! బృహ స్పతిస్తుతియు నద్భుత మెట్లగు నీకు? నాదు ధీ
యియ్య కొనుక్ భవత్కథల నేర్పడఁ బల్కెడు పుణ్యరాశి చే।
న్యాయ్యముగా మదీయరసన న్విమలం బొసరింప శంకరా!॥

సరసపు వాక్కులం దమృతసారము చిప్పిలఁ జేయునో ప్రభూ
సురగురువాకు దేవతయుఁ జోద్యము నీ కొనఁ గూర్పఁజాలు నే
పురమథనా! మదీయ గుణపూరిత వాణిని సద్గుణో క్తి పు
ణ్యరసములన్ బునీతము పొనర్తు నటంచుఁ బూనితే మతిన్.

4.తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్ త్రయీవస్తు వ్యస్తం

అవతారిక

శ్లోకము

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తు వ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు ।
అభవ్యానామస్మిన్ వరద ! రమణీయామరమణీం
విహన్తుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః ॥ ౪॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

5.కిమీహః కిఙ్కాయః స

అవతారిక

శ్లోకము

కిమీహః కిఙ్కాయః స ఖలు కిముపాయస్త్రిభువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ ।
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసరదుఃస్థో హతధియః
కుతర్కోఽయం కాంశ్చిన్ ముఖరయతి మోహాయ జగతః ॥ ౫॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

6.అజన్మానో లోకాః కిమవయవవన్తోఽపి

అవతారిక

శ్లోకము

అజన్మానో లోకాః కిమవయవవన్తోఽపి జగతామ్
అధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి ।
అనీశో వా కుర్యాద్ భువనజననే కః పరికరో
యతో మన్దాస్త్వాం ప్రత్యమరవర ! సంశేరత ఇమే ॥ ౬ ॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

7.త్రయీ సాఙ్ఖ్యం యోగః

అవతారిక

శ్లోకము

త్రయీ సాఙ్ఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ ।
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిలనానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ ॥ ౭ ॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

8.మహోక్షః ఖట్వాఙ్గం పరశురజినం

అవతారిక

శ్లోకము

మహోక్షః ఖట్వాఙ్గం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తన్త్రోపకరణమ్ ।
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్భ్రూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి ॥ ౮ ॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

9.ధ్రువం కశ్చిత్ సర్వం

అవతారిక

శ్లోకము

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రౌవ్యాఽధ్రౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే ।
సమస్తేఽప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా ॥ ౯॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

10.తవైశ్వర్యం యత్నాద్ యదుపరి

అవతారిక

శ్లోకము

తవైశ్వర్యం యత్నాద్ యదుపరి విరిఞ్చిర్హరిరధః
పరిచ్ఛేత్తుం యాతావనలమనలస్కన్ధవపుషః ।
తతో భక్తిశ్రద్ధాభరగురుగృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి ॥ ౧౦॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

11.అయత్నాదాసాద్య త్రిభువనమవైరవ్యతికరం దశాస్యో యద్బాహూనభృత

అవతారిక

శ్లోకము

అయత్నాదాసాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్బాహూనభృత రణకణ్డూ-పరవశాన్ ।
శిరఃపద్మశ్రేణీ-రచితచరణామ్భోరుహ-బలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ ॥ ౧౧॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

12.అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం బలాత్

అవతారిక

శ్లోకము

అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఽపి త్వదధివసతౌ విక్రమయతః ।
అలభ్యా పాతాలేఽప్యలసచలితాఙ్గుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీద్ ధ్రువముపచితో ముహ్యతి ఖలః ॥ ౧౨॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

13.యదృద్ధిం సుత్రామ్ణో వరద

అవతారిక

శ్లోకము

యదృద్ధిం సుత్రామ్ణో వరద పరమోచ్చైరపి సతీమ్
అధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః ।
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయోః
న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః ॥ ౧౩॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

14.అకాణ్డ-బ్రహ్మాణ్డ-క్షయచకిత-దేవాసురకృపా- విధేయస్యాఽఽసీద్ యస్త్రినయన విషం

అవతారిక

శ్లోకము

అకాణ్డ-బ్రహ్మాణ్డ-క్షయచకిత-దేవాసురకృపా-
విధేయస్యాఽఽసీద్ యస్త్రినయన విషం సంహృతవతః ।
స కల్మాషః కణ్ఠే తవ న కురుతే న శ్రియమహో
వికారోఽపి శ్లాఘ్యో భువనభయభఙ్గవ్యసనినః ॥ ౧౪॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

15.అసిద్ధార్థా నైవ క్వచిదపి

అవతారిక

శ్లోకము

అసిద్ధార్థా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తన్తే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః ।
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః ॥ ౧౫॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

16.మహీ పాదాఘాతాద్ వ్రజతి

అవతారిక

శ్లోకము

మహీ పాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం
పదం విష్ణోర్భ్రామ్యద్భుజపరిఘరుగ్ణగ్రహగణమ్ ।
ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాత్యనిభృతజటాతాడితతటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ॥ ౧౬॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

17.వియద్వ్యాపీ తారా-గణ-గుణిత-ఫేనోద్గమ-రుచిః ప్రవాహో వారాం

అవతారిక

శ్లోకము

వియద్వ్యాపీ తారా-గణ-గుణిత-ఫేనోద్గమ-రుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే ।
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమిత్-
యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః ॥ ౧౭॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

18.రథః క్షోణీ యన్తా

అవతారిక

శ్లోకము

రథః క్షోణీ యన్తా శతధృతిరగేన్ద్రో ధనురథో
రథాఙ్గే చన్ద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి ।
దిధక్షోస్తే కోఽయం త్రిపురతృణమాడమ్బరవిధిర్
విధేయైః క్రీడన్త్యో న ఖలు పరతన్త్రాః ప్రభుధియః ॥ ౧౮॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

19.హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ

అవతారిక

శ్లోకము

హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయోర్
యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలమ్ ।
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ ॥ ౧౯॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

20.క్రతౌ సుప్తే జాగ్రత్

అవతారిక

శ్లోకము

క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే।
అతస్త్వాం సమ్ప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ॥ ౨౦॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

21.క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతామ్ ఋషీణామార్త్విజ్యం

అవతారిక

శ్లోకము

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతామ్
ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సురగణాః ।
క్రతుభ్రంశస్త్వత్తః క్రతుఫలవిధానవ్యసనినః
ధ్రువం కర్తుః శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః ॥ ౨౧॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

22.ప్రజానాథం నాథ ప్రసభమభికం

అవతారిక

శ్లోకము

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా ।
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసన్తం తేఽద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః ॥ ౨౨॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

23.స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్ పురః ప్లుష్టం

అవతారిక

శ్లోకము

స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్
పురః ప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి।
యది స్త్రైణం దేవీ యమనిరత దేహార్ధఘటనాద్
అవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః ॥ ౨౩॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

24.శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః

అవతారిక

శ్లోకము

శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః సహచరాః
చితాభస్మాలేపః స్రగపి నృకరోటీపరికరః ।
అమఙ్గల్యం శీలం తవ భవతు నామైవమఖిలం
తథాపి స్మర్తౄణాం వరద పరమం మఙ్గలమసి ॥ ౨౪॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

25.మనః ప్రత్యక్చిత్తే సవిధమవధాయాత్తమరుతః ప్రహృష్యద్రోమాణః

అవతారిక

శ్లోకము

మనః ప్రత్యక్చిత్తే సవిధమవధాయాత్తమరుతః
ప్రహృష్యద్రోమాణః ప్రమద-సలిలోత్సఙ్గితదృశః ।
యదాలోక్యాహ్లాదం హ్రద ఇవ నిమజ్యామృతమయే
దధత్యన్తస్తత్త్వం కిమపి యమినస్తత్ కిల భవాన్ ॥ ౨౫॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

26.త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం

అవతారిక

శ్లోకము

త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహస్
త్వమాపస్త్వం వ్యోమ త్వము ధరణిరాత్మా త్వమితి చ।
పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా బిభ్రతు గిరం
న విద్మస్తత్తత్త్వం వయమిహ తు యత్ త్వం న భవసి॥ ౨౬॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

27.త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో

అవతారిక

శ్లోకము

త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో త్రీనపి సురాన్
అకారాద్యైర్వర్ణైస్త్రిభిరభిదధత్ తీర్ణవికృతి ।
తురీయం తే ధామ ధ్వనిభిరవరున్ధానమణుభిః
సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదమ్ ॥ ౨౭॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

28.భవః శర్వో రుద్రః

అవతారిక

శ్లోకము

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాన్
తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ ।
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మై ధామ్నే ప్రణిహితనమస్యోఽస్మి భవతే ॥ ౨౮॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

29.నమో నేదిష్ఠాయ ప్రియదవ

అవతారిక

శ్లోకము

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః ।
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమో
నమః సర్వస్మై తే తదిదమితిసర్వాయ చ నమః ॥ ౨౯॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

30.బహలరజసే విశ్వోత్పత్తౌ భవాయ

అవతారిక

శ్లోకము

బహలరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః
ప్రబలతమసే తత్సంహారే హరాయ నమోనమః।
జనసుఖకృతే సత్త్వోద్రిక్తౌ మృడాయ నమోనమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమోనమః॥ ౩౦॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

31.కృశపరిణతి చేతః క్లేశవశ్యం

అవతారిక

శ్లోకము

కృశపరిణతి చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణసీమోల్లఙ్ఘినీ శశ్వదృద్ధిః ।
ఇతి చకితమమన్దీకృత్య మాం భక్తిరాధాద్
వరద చరణయోస్తే వాక్య-పుష్పోపహారమ్ ॥ ౩౧॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

32.అసితగిరిసమం స్యాత్ కజ్జలం

అవతారిక

శ్లోకము

అసితగిరిసమం స్యాత్ కజ్జలం సిన్ధుపాత్రే
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ।
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి॥ ౩౨॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

33.అసురసురమునీన్ద్రైరర్చితస్యేన్దుమౌలేర్ గ్రథితగుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య । సకలగణవరిష్ఠః

అవతారిక

శ్లోకము

అసురసురమునీన్ద్రైరర్చితస్యేన్దుమౌలేర్
గ్రథితగుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య ।
సకలగణవరిష్ఠః పుష్పదన్తాభిధానో
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార ॥ ౩౩॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

34.అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్ పఠతి

అవతారిక

శ్లోకము

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తః పుమాన్ యః ।
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాఽత్ర
ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ ॥ ౩౪॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

35.మహేశాన్నాపరో దేవో మహిమ్నో

అవతారిక

శ్లోకము

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః ।
అఘోరాన్నాపరో మన్త్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ ॥ ౩౫॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

36.దీక్షా దానం తపస్తీర్థం

అవతారిక

శ్లోకము

దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః ।
మహిమ్నఃస్తవపాఠస్య కలాం నార్హన్తి షోడశీమ్ ॥ ౩౬॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

37.కుసుమదశననామా సర్వగన్ధర్వరాజః శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః

అవతారిక

శ్లోకము

కుసుమదశననామా సర్వగన్ధర్వరాజః
శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః ।
స ఖలు నిజమహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్ దివ్యదివ్యం మహిమ్నః ॥ ౩౭॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

38.సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం పఠతి యది

అవతారిక

శ్లోకము

సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం
పఠతి యది మనుష్యః ప్రాఞ్జలిర్నాన్యచేతాః ।
వ్రజతి శివసమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదన్తప్రణీతమ్ ॥ ౩౮॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

39.ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం

అవతారిక

శ్లోకము

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గన్ధర్వభాషితమ్ ।
అనౌపమ్యం మనోహారి శివమీశ్వరవర్ణనమ్ ॥ ౩౯॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

40.ఇత్యేషా వాఙ్మయీ పూజా

అవతారిక

శ్లోకము

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛఙ్కరపాదయోః ।
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః ॥ ౪౦॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

41.తవ తత్త్వం న

అవతారిక

శ్లోకము

తవ తత్త్వం న జానామి కీదృశోఽసి మహేశ్వర ।
యాదృశోఽసి మహాదేవ తాదృశాయ నమో నమః ॥ ౪౧॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము

42.ఏకకాలం ద్వికాలం వా

అవతారిక

శ్లోకము

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః ।
సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే ॥ ౪౨॥



అన్వయము

తాత్పర్యము

సాహిత్య విషయములు

వృత్తము -

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

పద్యానువాదము